Breaking News

తెలంగాణ టెట్ రాత పరీక్షల షెడ్యూల్‌..


Published on: 16 Dec 2025 17:06  IST

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్‌ను పాఠశాల విద్యా విభాగం విడుదల చేసింది. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ 2 కు మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తున్నారు. ఈ టెట్ పరీక్షలు, జనవరి 3, 2026 నుండి జనవరి 20, 2026 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు కేవలం 9 రోజుల్లో, మొత్తం 15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. 

Follow us on , &

ఇవీ చదవండి