Breaking News

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మార్చి 26 నుంచి ఐపీఎల్


Published on: 16 Dec 2025 17:04  IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చి26, గురువారం ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ మే 31,ఆదివారం జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి  ఇంకా పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం, వేలానికి ముందు జరిగిన బ్రీఫింగ్ సందర్భంగా ఐపీఎల్ సీఈఓ హేమాంగ్  అమీన్ సీజన్ 19 తేదీలను ధృవీకరించారు.T20 ప్రపంచ కప్ ముగిసిన దాదాపు మూడు వారాల తర్వాత IPL 2026 జరుగుతుంది. T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7, మార్చి 8 మధ్య భారత్, శ్రీలంకలో జరగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి