Breaking News

వాతావరణం మొత్తం మారిపోయిందిగా..


Published on: 16 Dec 2025 16:55  IST

తీవ్రమైన చలితో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలో గత పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. ముఖ్యంగా.. గత 2 రోజులుగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని.. దీంతో ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. 

Follow us on , &

ఇవీ చదవండి