Breaking News

ఐపీఎల్ వేలంలో నయా రూల్..


Published on: 16 Dec 2025 12:12  IST

ఐపీఎల్ 2026 నేడు(మంగళవారం) అబుదాబీ వేదికగా మినీ వేలం జరగనుంది. అయితే ఈ సందర్భంగా బీసీసీఐ ఓ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఒకే బిడ్‌పై జట్లు లాక్ అయినప్పుడు, బోర్డు వారికి ఒక ‘టై-బ్రేకర్ ఫామ్’ అందిస్తుంది. ఈ ఫామ్‌లో ఫ్రాంచైజీలు భారతీయ రూపాయల్లో ఒక ‘రహస్య బిడ్’ మొత్తాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆటగాడికి చెల్లించరు. ఇది బీసీసీఐకి చెల్లించాల్సిన మొత్తం. రహస్య బిడ్‌లో అత్యధిక మొత్తం రాసిన జట్టు ఆ ఆటగాడిని గెలుచుకుంటుంది. 

Follow us on , &

ఇవీ చదవండి