Breaking News

ఫోన్‌లో బుక్‌ చేసుకుంటేనే యూరియా


Published on: 16 Dec 2025 12:01  IST

యూరియా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తూ రైతులపై మరో పిడుగు వేసింది.పంపిణీలో కోతలు పెట్టేందుకు రేవంత్‌ సర్కారు సన్నాహాలుచేస్తున్నది. ‘యూరియా బుకింగ్‌’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ ద్వారా ఫోన్‌లో బుక్‌ చేసుకుంటేనే పంపిణీ చేస్తారు.అది కూడా వేసిన పంట రకాన్ని బట్టి కోటా అంటే ఎకరా వరికి కేవలం బస్తాలే కేటాయిస్తూ,నిబంధనల పేరుతో ఎరువులు అందకుండా కుట్రలు చేస్తున్నది. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్న ట్టు వ్యవసాయశాఖ ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి