Breaking News

పల్లెల్లో గులాబీ గుబాళింపు..


Published on: 15 Dec 2025 10:59  IST

రెండేండ్ల కాంగ్రెస్‌ పాలనపై విసిగివేసారిన ప్రజానీకం..హామీలు అమలు చేయని హస్తం పార్టీపై తిరగబడిన పల్లెజనం.. బీఆర్‌ఎస్‌  బలపర్చిన అభ్యర్థులకు పట్టం కట్టారు.గ్యారెంటీల పేరుతో నయవంచనకు గురిచేసిన కాంగ్రెస్‌పై.కడుపులో దాచుకున్న ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.పల్లెల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల రణక్షేత్రం లో ఓటు అస్త్రం సంధించి.విజయకేతనం ఎగురవేశారు. పదేండ్ల పాటు రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తూ.పల్లెలను ప్రగతిలో పయనింపచేసి న గులాబీ దళపతికి జై కొట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి