Breaking News

26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర


Published on: 12 Nov 2025 18:52  IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన బాంబు పేలుడు ఘటనతో యావద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి వెనుక జైషే మహ్మద్ సంస్థ ప్రమేయం ఉన్నట్టు వెల్లడవుతుండటంతో. భారత్‌లో పలు ఉగ్రదాడులతో ప్రమేయం ఉన్న అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఐఎస్ఐ నిధులతో ఉగ్రవాదాన్ని నడిపిస్తున్న అజార్‌‌కు 26/11 ముంబై దాడుల నుంచి తాజాగా ఢిల్లీ బ్లాస్ట్ వరకూ ప్రమేయం ఉందని నిఘా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి