Breaking News

రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాక..


Published on: 12 Nov 2025 18:16  IST

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి విదేశీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రానికి రానుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'X' వేదికగా వెల్లడించారు. 2019లో కొత్త కంపెనీలను ఆపేసిన ఆ ప్రాజెక్ట్.. ఈసారి తుపాన్‌లా భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రాబోతోందని ఆయన అన్నారు. దీనిపై గురువారం ఉదయం 9 గంటలకు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని లోకేశ్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి