Breaking News

కూలిన టర్కీ మిలిటరీ విమానం.. వీడియో వైరల్..


Published on: 12 Nov 2025 10:58  IST

టర్కీకి చెందిన సి-130 అనే ఓ మిలిటరీ విమానం గాల్లోనే ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేల కూలింది. అజర్‌బైజాన్ నుంచి టర్కీ వెళ్తున్న ఆ విమానం జార్జియా భూభాగంపై ఉండగా ప్రమదానికి గురైంది. దీంతో జార్జియాలోనే అది కూలిపోయింది. పొగ, మంటలు విమానాన్ని చుట్టుముట్టడంతో అందులో ఉన్న మొత్తం 20 మంది మృత్యువాత పడినట్టు సమాచారం. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి