Breaking News

పబ్లిక్‌ ఇష్యూ నిధుల దుర్వినియోగం


Published on: 05 Nov 2025 15:09  IST

పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.40 కోట్లు సమీకరించిన వరేనియం క్లౌడ్ లిమిటెడ్ సంస్థ ఆ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. చిన్న పట్టణాల్లో డేటా సెంటర్లు, డిజిటల్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన సంస్థ, ఆ డబ్బును నకిలీ లావాదేవీలకు వాడి షేరు ధరను కృత్రిమంగా పెంచిందని ఈడీ తెలిపింది. దీంతో మదుపర్లు తప్పుదోవ పట్టి భారీగా నష్టపోయారని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి