Breaking News

అమెరికాలో ఆకలి కేకలు!


Published on: 03 Nov 2025 11:48  IST

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఆకలి కేకలు మొదలయ్యాయి. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాల నిధులు నిలిచిపోవడంతో అక్కడి పేద ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని రోజులుగా ఉచితంగా ఆహారం, సరుకులు పంచే కేంద్రాల వద్ద బారులు తీరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌ను అక్కడి చట్ట సభ సెనేట్‌ ఆమోదించకపోవడంతో.. ప్రభుత్వంలో ప్రతిష్టంభన (షట్‌డౌన్‌) పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి