Breaking News

డిన్నర్‌కు వెళ్లిన బిలియనీర్లు...


Published on: 01 Nov 2025 15:01  IST

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌, శాంసంగ్ ఛైర్మన్‌ లీ జే యాంగ్‌, హ్యుందాయ్‌ ఛైర్మన్‌ చుంగ్ యుయి-సన్‌ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరు ముగ్గురు దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.ఈ ముగ్గురు బిలియనీర్లను చూసేందుకు అక్కడివారంతా గుమిగూడగారు.వీరి డిన్నర్‌ డేట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు( ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement