Breaking News

కల్లాపి చల్లుతున్న మహిళకు మెరుస్తూ కనిపించింది..


Published on: 31 Oct 2025 15:19  IST

6 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలు, 6 నగదు చోరీ చేశారు. ఇంటి యజమానురాలు ఆనసూర్య ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుళ్ళ అయింది..ఇంటి తాళాలు గూటిలో పెడుతారని తెలిసిన వాళ్ళే ఈ చోరి చేసి ఉంటారని అంతా భావించారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా చోరికి గురైన బంగారం, వెండి ఆభరణాలు ఇంటి ముందు లభ్యమయ్యాయి.తన బాధను గమనించి కనికరించిన దొంగలకు అనసూర్య కృతజ్ఞతలు తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి