Breaking News

నాలెడ్జ్ సిటీలో ‘రన్ ఫర్ యూనిటీ’ 2కే రన్


Published on: 31 Oct 2025 14:14  IST

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివస్‌లో భాగంగా శుక్రవారం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ వద్ద రన్ ఫర్ యూనిటీ పేరిట నిర్వహించిన 2కే రన్‌ను మాదాపూర్ డీసీపీ రితీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఐక్యమత్యమే మహా బలమన్నారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో సాగిన ఈ రన్‌లో ఔత్సాహికులు 600ల మంది పాల్గొనగా, మాదాపూర్ జోన్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి