Breaking News

జెమీమా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది


Published on: 31 Oct 2025 12:05  IST

ఆస్ట్రేలియాపై సంచలన బ్యాటింగ్‌తో భారత మహిళా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ముఖ్యంగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విజయంపై టీమ్‌ ఇండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ కూడా స్పందించారు.భారత జట్టు ఆసీస్‌పై అద్భుత విజయం సాధించిందని కొనియాడారు. ఈ మేరకు జెమీమా ప్రదర్శనను ప్రశంసించారు.

Follow us on , &

ఇవీ చదవండి