Breaking News

స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి

హైదరాబాద్‌ నార్సింగిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో పడి తీవ్ర అస్వస్థతకు గురైన ఎం. రిషన్ రెడ్డి (3.5 ఏళ్లు)అనే బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 22, 2026 న మరణించాడు. 

Published on: 23 Apr 2026 15:07  IST

హైదరాబాద్‌ నార్సింగిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో పడి తీవ్ర అస్వస్థతకు గురైన ఎం. రిషన్ రెడ్డి (3.5 ఏళ్లు)అనే బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 22, 2026 న మరణించాడు. 

నార్సింగిలోని రాజపుష్ప ప్రావిన్సియా (Rajapushpa Provincia) అపార్ట్‌మెంట్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్.ఏప్రిల్ 16వ తేదీన బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పూల్‌లో పడిపోయాడు.దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన బాలుడు, ఏప్రిల్ 22 బుధవారం ఉదయం పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు.మృతుడు స్థానిక వ్యాపారవేత్త మల్లాపు దినేష్ రెడ్డి కుమారుడు.నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి