Breaking News

సంక్రాంతికి టోల్‌ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ?


Published on: 30 Dec 2025 11:43  IST

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తీపికబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్‌చార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌జామ్‌ల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సర్కారు నిర్ణయానికి కేంద్రం అనుమతిస్తే.. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, విజయవాడవైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి