Breaking News

డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికకుఆమోదం


Published on: 21 Nov 2025 12:02  IST

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్‌ కమిషన్‌ అలా నివేదిక సమర్పించగానే.. ఇలా మంత్రులందరికీ పంపి ఆమోదం కోసం సంతకాలు కూడా తీసేసుకుంది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ జారీ చేయడంతోపాటు అవసరమైతే.. ఒక్కరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్‌ కూడా ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి