Breaking News

వి.సి.సజ్జనార్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు


Published on: 17 Nov 2025 16:47  IST

పైరసీని (Piracy) అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Ap Deputy Cm Pawan Kalyan) అన్నారు.పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కు (VC Sajjanar) అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ (Hyd commissioner) సజ్జనార్ కు అభినందనలు తెలియచేస్తున్నాను' అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి