Breaking News

కంగ్రాట్స్ యంగ్ స్టర్స్.. మొదట ఓటు, తరువాత..


Published on: 06 Nov 2025 12:40  IST

బీహార్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ ఉదయం మొదలైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సందేశం ఇచ్చారు.బీహార్‌ ప్రజాస్వామ్య వేడుకల్లో ఈ రోజు మొదటి దశ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అందరు ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా, తొలిసారి ఓటు వేస్తున్న రాష్ట్రంలోని నా యువ స్నేహితులందరికీ నా ప్రత్యేక అభినందనలు. గుర్తుంచుకోండి: మొదట ఓటు, తరువాత రిఫ్రెష్‌మెంట్‌లు!' అని ప్రధాని అన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి