Breaking News

అందులో.. హైదరాబాద్‌ టాప్‌..


Published on: 06 Nov 2025 12:21  IST

దేశంలో ఏర్పాటవుతున్న గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) నాయకత్వం పూర్తిగా హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోనే కేంద్రీకృతమయింది. జీసీసీల్లో ప్రతీ 10 నాయకత్వ స్థానాల్లోనూ 7 ఈ రెండు నగరాల్లోనే ఉన్నట్టు క్వెస్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. నాయకత్వ స్థానాలకు ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో హైదరాబాద్‌ 42ు వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. పోటీ ప్రీమియం 6-8ు ఉంది. ప్రతిభావంతుల సంఖ్యలో బెంగళూరు టాప్‌లో ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి