Breaking News

హెలికాప్టర్ ఫ్యాన్ గాలికి కిందపడ్డ రాజ్యసభ సభ్యుడు..


Published on: 06 Nov 2025 12:15  IST

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది అందరినీ షాక్ కి గురిచేసింది. ఆ వీడియో ఒక సినిమాలోని సన్నివేశం లాంటిది. ప్రఖ్యాత కవి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి హెలికాప్టర్ నుండి దిగుతుండగా అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయాడు. హెలికాప్టర్ ఫ్యాన్ నుంచి బలమైన గాలి వీచడంతో నేలపై కుప్పకూలిపోయాడు. ఇమ్రాన్ ప్రతాప్‌గఢి హెలికాప్టర్ నుంచి దిగుతున్నప్పుడు తడబడి పడిపోయాడని వీడియోలో కనిపించింది.

Follow us on , &

ఇవీ చదవండి