Breaking News

తెలంగాణ సహాకార బ్యాంకుల్లో ఉద్యోగాలు


Published on: 06 Nov 2025 12:10  IST

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (TGCAB).. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగాల భర్తీకి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు జిల్లా సహాకార బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజుతో ఆఖరి గడువు ముగుస్తుంది. పలు జిల్లాల్లోని కో-ఆపరేటీవ్‌ బ్యాంకుల్లో మొత్తం 225 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి