Breaking News

తెగిన చెరువుల కట్టలు.. భయాందోళనలో ప్రజలు


Published on: 06 Nov 2025 10:34  IST

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం కె.వి.బిపురంలో పెను ప్రమాదం తప్పింది. కాసేపటిక్రితం రాయలచెరువు, కల్లాత్తురు చెరువులకు కట్టలు తెగటంతో ఊర్లమీదకు నీరు భారీగా నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా 10 అడుగుల కంటే ఎత్తు నీరు ఊర్ల మీదకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లపైకి చేరుకున్న వారు తప్ప, చిన్న పిల్లలు, పెద్దల పరస్థితిపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి