Breaking News

ఒత్తిడిని చిత్తు చేసే కళ ఇది!


Published on: 05 Nov 2025 18:50  IST

అందమైన కలగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ కలత రేగింది. అర్థం చేసుకునే భర్త, ముచ్చటైన పిల్లలున్నా.. ఏదో వెలితి ఆమెను కుంగదీసింది. శారీరకంగానూ ఇబ్బందిపెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. మానసిక ఒత్తిడిని జయించడానికి ఆమె ఓ కళను నమ్ముకుంది. అదే ‘మండల ఆర్ట్‌’. రుషుల కాలం నుంచి ఉన్న ఈ అరుదైన కళలో పట్టు సాధించింది. ఒత్తిడిని అధిగమించింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత.. ఈ కళను పదిమందికీ నేర్పుతున్నది చుండూరు మైత్రేయి.

Follow us on , &

ఇవీ చదవండి