Breaking News

వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా..


Published on: 05 Nov 2025 15:35  IST

అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు. వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రాట్‌ నాయకురాలు గజాలా హష్మీ (Ghazala Hashmi) విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె హైదరాబాద్‌ మూలాలు ఉన్న మహిళ కావడం విశేషం.గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో మలక్‌పేటలోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు.

Follow us on , &

ఇవీ చదవండి