Breaking News

గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలు!


Published on: 05 Nov 2025 14:42  IST

గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్‌ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనల్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించనున్నారు. మార్కాపురం, మదనపల్లె కేంద్రంగా రెండు కొత్త జిల్లాలతోపాటు పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి