Breaking News

‘దిల్లీ క్రైమ్‌’ సీజ‌న్ 3 ట్రైల‌ర్ రిలీజ్


Published on: 04 Nov 2025 18:27  IST

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొంది అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న పాపుల‌ర్ వెబ్‌సిరీస్‌ల‌లో ‘దిల్లీ క్రైమ్‌’ (Delhi Crime) ఒక‌టి. ఇప్ప‌టికే రెండు సీజ‌న్‌ల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ తాజాగా మూడో సీజ‌న్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఈ వెబ్ సిరీస్ న‌వంబ‌ర్ 13 నుంచి తెలుగుతో పాటు హిందీ, త‌మిళం త‌దిత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుండ‌గా.. తాజాగా ట్రైల‌ర్‌ను పంచుకుంది చిత్ర‌బృందం.

Follow us on , &

ఇవీ చదవండి