Breaking News

కెనడాలో విచిత్రమైన కప్ప..


Published on: 04 Nov 2025 17:13  IST

కెనడాలోని ఒంటారియోలోని బర్లింగ్టన్‌కు చెందిన హైస్కూల్ విద్యార్థిని డీడ్రే ఓ విచిత్రమైన కప్పను కనిపెట్టి ప్రపంచానికి వెల్లడించింది కప్ప నోరు తెరవగానే లోపల కళ్లు కనిపించాయి. దాని నోటి లోపల రెండు ప్రకాశవంతమైన కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కప్ప మరొక జీవిని మింగి ఉంటుందని డీడ్రే భావించింది. కానీ దగ్గరకు వెళ్లి పరిశీలించినప్పుడు, ఆ కళ్ళు దానివే అని ఆమె గ్రహించింది. ఈ ప్రత్యేకమైన కప్పకు సంబంధించిన ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి