Breaking News

రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి


Published on: 04 Nov 2025 16:35  IST

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలును పాసింజర్ రైలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఘటన జరిగిన వెంటనే పెద్దఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. అధికారులు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి