Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేష్‌


Published on: 04 Nov 2025 15:41  IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ ఇవాళ(మంగళవారం) నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్‌కు అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు మంత్రి లోకేష్‌.

Follow us on , &

ఇవీ చదవండి