Breaking News

మీ వాళ్లు బాగుపడితే మీరు బాగుంటరు..


Published on: 04 Nov 2025 15:12  IST

హైదరాబాద్ నగర కమిషనర్ ఆదేశాల మేరకు పాతబస్తీలో రౌడీ షీటర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఇంటింటికీ వెళ్లి పలకరిస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త చట్టాలు ఏ విధంగా ఉన్నాయో, క్రైమ్ చేస్తే ఏ విధంగా శిక్షలు పడతాయో వివరిస్తున్నారు. తప్పులు చేస్తే న్యాయ వ్యవస్థ విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. హెచ్చరిస్తున్నారు. మరోమారు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి