Breaking News

రెడీ.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధం


Published on: 04 Nov 2025 12:27  IST

తనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఏ సిట్టింగ్‌ జడ్జితోనైనా విచారణకు సిద్ధమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రతి సవాల్‌ విసిరారు. ఇల్లు, కాలేజీ, సీలింగ్‌ ల్యాండ్‌, మఠం ల్యాండ్‌, కేపీహెచ్‌పీ భూములుపై విచారణ చేయాలని, ఈ విషయంలో తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు. అలాగే అరికపూడిగాంధీ ఎస్టేట్‌ ఎవరిదో విచారణ జరిపిద్దామని డిమాండ్‌ చేశారు. ‘మీ పాత్ర లేకుండానే సర్వేనంబర్‌ 57 ప్రైవేట్‌ భూమి అవుతుందా..’ అని ఎమ్మెల్యే గాంధీని ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి