Breaking News

మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు


Published on: 04 Nov 2025 11:40  IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు ఆర్జేడీ పార్టీ నేత, కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. తన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 'మాయ్-బహిన్ మాన్ యోజనా'పేరిట ఈ పథకం తీసుకొస్తామని చెప్పారు, మకర సంక్రాంతి (జనవరి 14) నాడు రూ. 30,000 నగదు అందజేయబడుతుందని తేజస్వి పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి