Breaking News

మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కాంక్రీట్‌ మిక్సర్..!


Published on: 03 Nov 2025 18:32  IST

గత కొద్ది రోజులుగా వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూలన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రత ప్రాముఖ్యత ఎప్పుడూ తీవ్రమైన సమస్యగానే మారుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఈ విషయాన్ని మరోసారి గుర్తుకు చేస్తుంది. రద్దీగా ఉండే రోడ్డును దాటడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరిని భారీ వాహనం ఢీకొట్టింది. అయితే, ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందో లేదో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Follow us on , &

ఇవీ చదవండి