Breaking News

అమెరికా రోడ్లపై స్త్రీ .. వైరల్‌గా మారిన వీడియో..


Published on: 03 Nov 2025 18:10  IST

ఇండియానాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన ఓ యువతి ‘స్త్రీ’ సినిమాలోని స్త్రీ వేషం ధరించింది. ఆ వేషంతో వీధుల్లో తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ స్త్రీ ఇప్పుడు ఎన్ఆర్ఐ అయిపోయింది’..‘ఎలాంటి ఇబ్బంది లేకుండా స్త్రీ హెచ్ 1బీ వీసా తెచ్చేసుకుంది’..‘స్త్రీ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి