Breaking News

పాక్‌ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది


Published on: 03 Nov 2025 14:23  IST

మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించి ప్రపంచానికి కొత్త సవాల్‌ విసిరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు.  ఈ జాబితాలో పాకిస్థాన్‌ (Pakistan) కూడా ఉందని పేర్కొన్నారు. సీబీఎస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ (Donald Trump) ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి