Breaking News

వచ్చింది.. గెలిపించింది


Published on: 03 Nov 2025 12:39  IST

21 ఏళ్ల షెఫాలి వర్మ గురించి భారత క్రికెట్‌ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నత్తనడకన సాగే మహిళల క్రికెట్‌కు వేగాన్నందించిన బ్యాటర్లలో ఆమె ఒకరు. పురుషుల క్రికెట్లో ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఎలా చెలరేగేవాడో.. మహిళల జట్టులో అలాంటి పాత్రనే పోషిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించిందీ హరియాణా అమ్మాయి.టీనేజీలోనే టీమ్‌ఇండియా తరఫున అనేక మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. ఓపెనర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించింది.

Follow us on , &

ఇవీ చదవండి