Breaking News

బంపర్‌ ఆఫర్‌. ఫోన్‌పై రూ.26,000 తగ్గింపు..!


Published on: 01 Nov 2025 16:55  IST

ప్రీమియం డిజైన్, అద్భుతమైన పనితీరు, గొప్ప కెమెరా, బ్యాటరీ బ్యాకప్ అందించే Samsung స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే Galaxy S24 FE ఫ్లిప్‌కార్ట్‌లో గణనీయమైన తగ్గింపుతో అందుకోవచ్చు. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత ఫోన్ రూ.35,000 కంటే తక్కువకు అమ్ముడవుతోంది. ఈ ఫోన్‌లో AMOLED డిస్‌ప్లే, Exynos 2400e చిప్‌సెట్, 4,700mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు ఫోన్‌లో అందుబాటులో ఉన్న డీల్స్ గురించి మరింత తెలుసుకుందాం.

Follow us on , &

ఇవీ చదవండి