Breaking News

మాస్‌ జాతర’ రివ్యూ..


Published on: 01 Nov 2025 16:43  IST

ఈ శుక్రవారం రవితేజ ‘మాస్‌ జాతర’ సినిమా విడుదలైంది. ఎప్పటిలాగే థియేటర్ల వద్ద జాతర నెలకొన్నది. రవితేజ మార్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కోసం ఆడియన్స్‌ థియేటర్లకు క్యూలు కట్టారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే పాపులర్‌ అవ్వడం, భీమ్స్‌ స్వరపరిచిన పాటలు ప్రాచుర్యం పొందడం.. ‘థమాకా’ తర్వాత మళ్లీ రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌ రిపీటవ్వడం.. ఇవ్వన్నీ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణాలయ్యాయి.రవితేజ మరోసారి మాస్‌ మహారాజా అనిపించారా?

Follow us on , &

ఇవీ చదవండి