Breaking News

త్వరలో టీటీడీ శ్రీవారి వైద్యసేవ


Published on: 01 Nov 2025 14:08  IST

తిరుమల శ్రీవారి వైద్య సేవలు ఇక నుంచి మరింత విస్తరించబోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని హాస్పిటల్స్‌లో శ్రీవారి వైద్యసేవను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం శ్రీవారి సేవలకు వాలంటర్లకు అవకాశం కల్పిస్తున్న తరహాలోనే డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి