Breaking News

మళ్లీ బెంగళూరుకు జగన్‌..


Published on: 01 Nov 2025 11:19  IST

శుక్రవారం వారాలబ్బాయిలా బెంగళూరు ఎస్టేట్‌కు జగన్‌ వెళ్లిపోయారు. ఆ మాటకొస్తే నేతలతో భేటీని కూడా మనస్ఫూర్తిగా ఆయన నిర్వహించలేదు. పార్టీ తరఫున తుఫా ను బాధితులకు ఆర్థిక సహాయం చేసే కార్యాచరణనుగానీ, బాధితుల సహాయార్థం ఆ పార్టీ తరఫున విరాళంగానీ ఆయన ప్రకటించలేదు. సింపిల్‌గా....పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం, బీమా మొత్తం అందేలా సహకరించాలంటూ నేతలకు సూచించారు. తాను మాత్రం రాష్ట్రం దాటేశారు.

Follow us on , &

ఇవీ చదవండి