Breaking News

రోడ్డుపై నగ్నంగా మొండెంతో మహిళ మృతదేహం


Published on: 01 Nov 2025 11:12  IST

జిల్లాలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మొండెం లేని మహిళ డెడ్‌బాడీ లభ్యమైంది. బాసర ప్రధాన రహదారి సమీపంలో నగ్నంగా మహిళ మృతదేహం పడి ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు... ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి