Breaking News

బిగ్ బీకి బెదిరింపుల‌తో భ‌ద్ర‌త పెంపు


Published on: 31 Oct 2025 16:54  IST

ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వంలోని సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ తీవ్ర విమర్శలు, బెదిరింపులకి దిగిన విష‌యం తెలిసిందే. ఇటీవల ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దిల్జిత్, వేదికపై బిగ్ బీకి పాదాభివందనం చేశారు. ఈ క్షణం సోషల్ మీడియాలో వైరల్ కాగా, దిల్జిత్ వినయానికి అభిమానులు ప్రశంసలు కురిపించినా, పన్నూన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి