Breaking News

కారుకు, బుల్డోజర్‌కు మధ్య పోటీ నడుస్తోంది


Published on: 31 Oct 2025 16:47  IST

రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ‌. హైదరాబాద్‌లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు.నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి