Breaking News

పటేల్ కలలు సాకారం కోసమే సమైక్యత పరుగు


Published on: 31 Oct 2025 15:50  IST

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు (శుక్రవారం) ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (AP BJP Chief PVN Madhav) , ఎంపీ కేశినేని శివనాథ్, ఇతర నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ... దేశాన్ని ఒక్కటిగా చేసిన మహనీయుడు సర్దార్ పటేల్ అని కొనియాడారు.

Follow us on , &

ఇవీ చదవండి