Breaking News

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం కేసులో పేరు..


Published on: 31 Oct 2025 12:31  IST

అమెరికాలో ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) సెక్స్‌ కుంభకోణం కేసు సంచలనం రేపుతోంది. తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్‌ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు పత్రాల్లో బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా బయటకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి