Breaking News

ఘనంగా నారా రోహిత్‌ - శిరీషల వివాహం!


Published on: 31 Oct 2025 11:18  IST

ప్రముఖ నటుడు నారా రోహిత్, శిరీష లేళ్ల పెళ్లి గురువారం రాత్రి 10.35 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది.ఏపీ సీఎం, రోహిత్‌ పెదనాన్న చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించారు.మంత్రి లోకేశ్‌ దంపతులు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులతోపాటు నందమూరి, నారా కుటుంబాలకు చెందిన బంధుమిత్రుల నడుమ పెళ్లివేడుక ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి