Breaking News

మొంథా నష్టం 5,265 కోట్లు


Published on: 31 Oct 2025 10:51  IST

మొంథా తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో రూ.5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శాటిలైట్‌ చిత్రాలు, డ్రోన్లు, సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ తుఫాన్‌ను రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించి, ముందు జాగ్రత్తతో నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని, ప్రభుత్వ చర్యలకు టెక్నాలజీ బాగా ఉపయోగపడిందని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం విలేకరులతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి