Breaking News

సముద్రంలో కూలిన అమెరికా నావికా విమానం.


Published on: 27 Oct 2025 10:24  IST

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళానికి చెందిన రెండు వైమానిక వాహనాలు గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. ఈ వరుస ప్రమాదాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అక్టోబర్ 26, 2025 సాయంత్రం 2:45 గంటలకు మొదటగా MH-60R సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. తర్వాత గం. 3:15కు F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ సముద్రంలో కుప్పకూలింది.హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడగలిగారు.

Follow us on , &

ఇవీ చదవండి